తెలంగాణ ఉద్యమ నాయకుడు హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేస్తున్నందు వల్లనే వర్షాలు కురువడం లేదని విచిత్ర ప్రచారం చేస్తున్నారు. వర్షాలు కురువాలని వరుణ జపాలు, సుదర్శన హోమాలు, విరాటపర్వ పారాయణాలు, కప్పల పెండ్లిండ�
దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 12 వర కు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
యూరియాతోపాటు ఇతర అన్ని రకాల ఎరువులను ఇకపై ఫ్రేమ్‌వర్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారానే విక్రయిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు.
కాంగ్రెస్ సర్కార్ స్నేహ ధర్మానికి తూట్లు పొడుస్తున్నదని, తమ సహకారంతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివర�
ప్రభుత్వం సేకరించిన భూములకే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అమలు చే యాలని, టీడీఆర్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించార
రాట్నం వడికి జాతికి కప్పుకోవడానికి బట్టనిస్తున్న నేతన్న ఇవాళ తన పాలకులపైనే తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన వర్గాల్లో చేనేత వర్గం చాలా ముఖ్యమైంది. తె
పెద్ద శంకరంపేట్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అయితే, అతడు బతికే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో అతని అవయవాలు మరో నలుగురికి ప్రాణా�
ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్�
సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఆయన అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, చైనాలో పర్యటించనున్నారు.
రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి ఆగస్టు 5 వరకు సగటు సాధారణ వర్షపాతం 396.3 మి.మీ పడాల్సి ఉండగా, 377.0 మి.మీ కురిసిందని అధికారులు పేర్కొన్నా
తెలంగాణ తల్లి తన ఆత్మగౌరవ పోరాటం కోసం తానే స్వయంగా నియమించుకున్న న్యాయవాది, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. స్వరాష్ట్ర సాధనే తన ఊపిరిగా, తన జీవితానికి నిజమైన సార్థకతగా భావించి యావజ్జీవితాన్ని ఆ పవిత్ర
అధికారంలోకి వచ్చిన తర్వాత గ జం భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వివాదాల్లేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిందన్
వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తుతున్నది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. బుధవారం జూరాలకు 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ఆ మేరకు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజ�