మున్సిపల్ పోరులో బీఆర్ఎస్ బోణీ.. అలంపూర్లో 10వ వార్డు ఏకగ్రీవం
తెలంగాణ ఏర్పడినప్పటి నాటి నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ 10వ వార్డు (ఎస్టీ రిజర్వ్) ఏకగీవ్రమైంది. బీఆర్ఎస్ అభ్యర్థి విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికై పార్టీ నుంచి బోణీ కొట్టారు.
అలంపూర్, ఫిబ్రవరి 3 : తెలంగాణ ఏర్పడినప్పటి నాటి నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ 10వ వార్డు (ఎస్టీ రిజర్వ్) ఏకగీవ్రమైంది. బీఆర్ఎస్ అభ్యర్థి విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికై పార్టీ నుంచి బోణీ కొట్టారు.
మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తవగా.. 10వ వార్డు నుంచి ఒక్క నామినేషన్ మిగులడంతో కౌన్సిలర్ ఎన్నిక ఏకగ్రీవమైన ట్టు అధికారులు ధ్రువీకరణపత్రం అం దజేశారు. ఈ పత్రంతో కౌన్సిలర్ విక్ర మ్.. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఎమ్మె ల్యే విజయుడును మర్యాద పూర్వకంగా కలువగా అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

