Ration Cards | వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం చూపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులకు బదులుగా తమ ఫొటోలతో ప్రైవేటు రేషన్ కార్డులు ముద్రించి పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండ
Danam Nagender | అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాశారు. వివరణకు ఇచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని ఆయన లేఖలో కోరారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీచేసిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయన్న ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Dasoju Sravan | స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు.
IBomma Ravi | సినిమాల పైరసీ కేసులో ఐ బొమ్మ ఇమంది రవి పోలీసుల విచారణ శనివారం మూడో రోజు ముగిసింది. ఐదు రోజుల కస్టడీలో భాగంగా పైరసీ ఇమంది రవికి ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశా�
KU Degree Exams | హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరం ప్రథమ సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
Transfers | తెలంగాణలో తొమ్మిది మంది నాన్ క్యాడర్ ఎస్పీలను ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీలుగా పీ కరుణాకర్,
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Azad | మేం పార్టీకి చెప్పే లొంగిపోయామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుందని పేర్కొన్నారు. స్టేట�
Maoists | మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్ట�
TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మలక్కా జలసంధిలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం ఉదయం 8.30 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రంలో అ�