జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో 30 ఏండ్ల నుంచి పనిచేస్తున్న స్వీపర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వీసు క్రమబద్ధీకరించాలని కోరుతూ వారు సమర్పించ�
రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ సమావేశం అవుతారు.
రసాయనరంగులకు దూరంగా కేవలం ఆకులు, పూలు, వేర్ల నుంచి సేకరించిన సహజరంగులతో రూపుదిద్దుకున్న సింగిడి తెలంగాణ చేనేత వైభవానికి ప్రతీక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సంప్రదాయం, �
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహబూబాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సర�
రాష్ట్ర ప్రభుత్వం అక్రెడిటేషన్ల జారీ కోసం కొత్తగా జారీ చే సిన జీవో 252తో జర్నలిస్టులకు తీరని అ న్యాయం జరుగుతుందని రాష్ట్ర బీసీ క మిషన్ మాజీ సభ్యుడు, న్యాయవా ది ఉపేంద్ర ఆందోళన వ్యక్తంచేశారు.
పద్మశాలీ సంక్షేమ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు స్వర్గం మల్లేశం పద్మశాలీల సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ విభాగం అధ్యక్షులు వాసాల రమేష్, తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ
KTR | కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తాడని ఎద్దేవా చేశారు.
KTR | శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉంటే.. అనిల్ రెడ్డి పార్టీలో చేరినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని అరికెపూడి గాంధీకి సవాలు విసిరా
Sunke RaviShankar | సీఎం రేవంత్ రెడ్డి భాష మీద మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాషను వింటే ముఖ్యమంత్రివా.. చిల్లరగానివా అని అనుకుంటున్నారని విమర్శించారు.
వివాహితను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాన్సువాడలో ఓ మహిళను ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన దేవేందర్ రెడ్డి కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.
Harish Rao | యూరియా కష్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనని విమర్శి�
Devarakadra | మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మద్యం షాపుల వద్ద పల్లి బఠానీలు అమ్మే దందా కోసం పర్మిట్ రూములను బంద్ చేసిన ఘటన మరువకముందే.. దేవరకద్ర నియోజకవర్గంలో ఏ కంగా ఎమ్మెల్యే పేరు చెప్పి వైన్షాపుల్లోనూ వాటా ఇ
Sarpanch | కొందరు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు రియల్టర్ల చేతిలో కీలు బొమ్మలుగా మారినట్లు తెలుస్తున్నది. సర్పంచ్‌లుగా గెలిపించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామని, తాము చెప్పినట్లే వినాలంటూ బడా లీడర్లు, �