పెద్దపల్లి డీఈవో మాధవి అవినీతికి పాల్పడుతూ, అధికార దుర్వినియోగం చేస్తున్నదని ఇటీవల విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన పిర్యాదు నేపథ్యంలో వరంగల్ ఆర్జెడీ సత్యనారాయణ రెడ్డి విచారణ చేపట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇప్పుడే గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏకంగా రానున్న ఎన్నికల్లో స్వంతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తికి సంబంధించిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంస�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సోమగూడెం, కాసిపేట మధ్య ఉన్న కాస్త రోడ్డును నాశనం చేశారని వాహనదారులు మండి పడుతున్నారు. ఈ మేరకు పలువురు ఆటో, ఇతర వాహనదారులు రోడ్డు పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో �
రాష్ర్టంలో 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్న 200 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు రాష్ర్ట ప్రభుత్వం రూ.180 కోట్ల ఫీజు బకాయి ఉందని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్క
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గోవింద నామస్మరణతో పులకరించింది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. గత పది, పదిహేను నెలల నుంచి చాలా మంది ఉద్యోగులకు జీతాలు రాకపోవడంతో.. క
MLA KP Vivekanand | జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ పరిధిలోని అన్నానగర్‌లో బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపీ వివేకానంద్, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి ఎన్నికల ప్రచార�
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అనడానికి వేతనాలు అందక టీవీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావ�
Vivek Venkataswamy | ' నేను పక్కన కూర్చుంటే మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు.. నేను పక్కన ఉంటే ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్.' అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ స్పందించారు.