వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చాలి : టీఎస్ఆర్డీఏ
వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చాలని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీఎస్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని కోఠి హెల్త్ క్యాంపస్‌లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్‌కు టీఎస్ఆర్డీఏ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ) : వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చాలని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీఎస్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని కోఠి హెల్త్ క్యాంపస్‌లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్‌కు టీఎస్ఆర్డీఏ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఇటీవల తమ సర్వేలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నట్టు తేలిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ శ్రీనాథ్ తెలిపారు. అనేక విభాగాలు కేవలం ఒకే అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో నడుస్తున్నట్టు వివరించారు.
పెరిఫెరల్, జిల్లా వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరత కారణంగా ఉన్న ఫ్యాకల్టీపై తీవ్ర పని భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులపై పూర్తిగా ఆధారపడకుండా పూర్తిస్థాయి సిబ్బంది నియామకానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని డీఎంఈని కోరినట్టు తెలిపారు. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని డీఎంఈ హామీ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. పెరిఫెరల్ వైద్య కళాశాలల్లో అధ్యాపకులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ కోసం చర్యలు చేపడుతామని భరోసా ఇచ్చినట్టు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

