Medaram Jathara | మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని పేర్కొన్నారు.
దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన రోజు 2009 నవంబర్ 29 అని అన్నారు.
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ దీక్షా కాలం ఉద్యమ జ్ఞాపకాలు నా గుండెలో పదిలంగా ఉన్నాయని.. జ
Deeksha Divas |రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు. సిద్దిపేటలో అంబేడ్కర్ విగ్రహానికి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
Peddapalli | రెండేండ్ల కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదిరి చూస్తున్న సర్పంచ్ల ఎన్నికల సందడి పెద్దపల్లిలో మొదలైంది. ఈ మేరకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Sarpanch Elections | స్థానిక సమరం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. రాజకీయ పార్టీల బీఫాములు అవసరం లేకున్నా ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఒక్కో గ్రామంలో ముగ్గురు నుంచి అయిదుగురు ఆశావాహులు సర్పంచ్ స్థానాలకు పోటీకి సిద్ధమవుతున�
TG Weather | నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నెమ్మదిగా కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఆదివారం పుదుచ్చేరి తీరానికి చేరుకునే అవకాశమున్నదని అధికార�
Revanth Reddy | సీఎం రేవంత్ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారా? సర్పంచ్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొనే జిల్లాల పర్యటనను ఖరారు చేశారా? అంటే ఇటు పార్టీ, అటు ప్ర భుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధాన మే వినిపిస్తు
Sarpanch Elections | ‘నన్ను సర్పంచ్‌ను చేయండి.. ఊరిలో ఊహించని అభివృద్ధి చేస్తా. సర్కారు ఇచ్చినా, ఇవ్వకున్నా.. తన సొంత ఖర్చులతో ఊరంతటికీ ఉపకారం చేస్తా’ అని ఎన్ఆర్ఐ అయిన ఆశావహుడైన సర్పంచ్ అభ్యర్థి తన సొంతూరి ప్రజలకు �
రిజర్వేషన్ల ఖరారు అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని వెల్లడించింది. తక్షణం ఎన్నికలను నిలిపివేసి,
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే ఉచిత గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసినట్టు తెలిసింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 చొప్పున గుర్తులను కేటాయిం�
Kaloji Health University | కాళోజీ హెల్త్ వర్సిటీలో అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం, గవర్నర్, ఎన్ఎంసీ చైర్మన్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు రాసిన లేఖతో సర్కారులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ఝు
Telangana | తాత్కాలిక ప్రాతిపదికన నియామకమై ఆ తర్వాత వివిధ ప్రభుత్వాల హయాంలో రెగ్యులరైజ్ అయిన వారు, నాన్ మస్టర్‌రోల్ (ఎన్ఎంఆర్)గా చేరినవారు, న్యాయస్థానాల ద్వారా తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయించుకున్నవార�
Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధన దశ, దిశను మార్చిన అపురూప ఘట్టం దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’, ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అని ప్రకటించి ఆమరణ నిరాహారదీక్ష కోసం సిద్దిపేటకు బయ�
రాష్ట్రంలోనే దీక్షా దివస్ తొలి పైలాన్ ఉద్యమగడ్డ ఓరుగల్లులో ఏర్పాటు చేశారు. బల్దియా కౌన్సిల్ సమావేశంలో తీర్మానాన్ని ఆమోద ముద్ర వేసి రూ. 10 లక్షల నిధులతో నిర్మించారు. పైలాన్ లో బిగించిన పిడికిళ్లు దీక్�