మూడేండ్ల పసిపాప 22 రోజులుగా బాధపడుతూ.. కుటుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టిస్తున్న హృదయ విదారక ఘటన సీఎం సొంత జిల్లా.. మహబూబ్‌నగర్‌లో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీకి వెళ్లిన పసిపాప కోడిగుడ�
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా మంగళవారం సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. ఫిజిక్స్ పేపర్-2లో తప్పిదం చోటుచేసుకున్నది. ఇంగ్లిష్ మీడి యం వారికి ఒకలా.. తెలుగు మీడియం వారికి మరోలా ప్రశ్నలు ఇచ్చారు.
Property Tax | ఇంటి పన్ను చెల్లించలేదని ఓ పేదింట్లో వంట గ్యాస్ సిలిండర్‌ను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఉదంతం వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని కాశీబుగ్గ ప్రాంతంలో వెలుగుచూసింది.
Shadow Minister | రాష్ట్ర ప్రభుత్వంలో ‘కొందరు ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నది. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్టు ప్రకటించినా.. చేతల్లో మాత్రం తూతూ మంత్రమే అనిపిస్తున్నది.
Open School Exams | చదువాలనే ఆకాంక్ష ఉన్నా వివిధ కారణాలతో మధ్యలోనే తమ చదువుకు స్వస్తి చెప్పిన వారికి ఆశాదీపంగా నిలిచిన ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలను రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యాకమిషన్ సూ�
Telangana Debts | 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.1.25 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసినట్టు తెలిపింది.
Bhudan Lands | ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపెరుగని పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. న్యాయం జరిగే దాకా కొట్లాడుతామని, అవసరమైతే నిర్వాసితుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని బీఆర
KTR | నాడు ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రజలందరినీ ఏకం చేసి రాష్ర్టాన్ని ఏవిధంగా సాధించామో, ఇప్పుడు ‘సేవ్ తెలంగాణ’ నినాదంతో కాంగ్రెస్ అనే అనకొండ నుంచి రాష్ర్టాన్ని రక్షించుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ�
మానవ నాగరికతకు తొలి మెట్టు అయిన వస్ర్తాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే తయారయ్యాయి. కానీ ఆ వస్ర్తాల వెనుక దాగి ఉన్న వారి జీవి�
తెలంగాణలో హామీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. కేరళంలో మాత్రం లేని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నది. మలయాళ దినపత్రికలో భారీ స్థాయిలో ప్రకటనల ద్వారా ప�
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు సహకరిస్తూ, అద్దె ఖాతాలను నిర్వహిస్తున్న నెట్వర్క్ గుట్టును ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ పేరిట తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను సైబర్ సెక
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసిన పక్షంలో రూ.25 వేల చొప్పున 2 పూచీకత్తులతో విడుదల చేయాలని సుప్