కేసీఆర్ మాటే ఒక మం త్రం. ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా పదునెక్కిన బాణానికి పర్యాయపదమే కేసీఆర్. అలుపెరుగని పోరు చేసి విజయాన్ని ముద్దాడి జాతిజనులకు విముక్తి కలిగించి ఆత్మగౌరవ కలలు సాకారం చేశారు.
ఆయన బక్క పలచని మనిషే కావచ్చు కానీ,
రాష్ట్ర కాంక్షను ఎవరెస్టుపై ఎగరేసిన సైనికుడతడు
మాటల ఈటెలను విసిరే మనిషే కావచ్చు కానీ,
రాజకీయ కడలిని చిలికిన చాణక్యుడతడు
ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసే కత్తి అతడుc
పోడు భూములకు యాజమాన్య పట్టాలను అందించేందుకుగానూ జిల్లాస్థాయి కమిటీలో ఆమోదం పొందిన వాటికి పాస్ పుస్తకాల తయారీ చేపట్టాలని అధికారులను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు.
integrated market | ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్లలో సకల హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
Kanti Velugu | కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు జరుగుతుందని, కార్యక్రమంలో లబ్ధిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత వహించాలని అధికారులను ఆదేశించారు.
DGP Anjani Kumar | పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేయడంతో పాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గ్రామాల్లో విరివిగా పర్యటించాలని ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ టీవీ, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ జన్మది�