Ameer Log | ఊపేస్తున్న అమీర్‌లోగ్ ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్
Ameer Log | టాలీవుడ్లో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న సినిమా అమీర్ లోగ్ (Ameer Log). ఈ మూవీ నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అవ్వల్ దావత్ సాంగ్ విడుదల చేయగా ఇప్పటికే యూట్యూబ్‌లో టాప్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. తాజాగా మేకర్స్ హైదరాబాదీ ర్యాప్ స్టైల్లో సాగే ‘సీదా హెలికాప్టర్ షాట్’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
Ameer Log | టాలీవుడ్లో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న సినిమా అమీర్ లోగ్ (Ameer Log). రమణారెడ్డి సోమ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అవ్వల్ దావత్ సాంగ్ విడుదల చేయగా ఇప్పటికే యూట్యూబ్‌లో టాప్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
తాజాగా మేకర్స్ హైదరాబాదీ ర్యాప్ స్టైల్లో సాగే ‘సీదా హెలికాప్టర్ షాట్’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్ ఎంసీ హరి రాసి పాడటం విశేషం. బెస్ట్ ర్యాప్ సాంగ్, ఇచ్చి పడేశావ్, కిరాక్ ర్యాప్ అంటూ కామెంట్లు పెడుతూ సాంగ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ అండ్ మ్యూజిక్ లవర్స్ .
అమీర్ లోగ్ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను టాలీవుడ్ యాక్టర్ రానాకు చెందిన స్పిరిట్ మీడియా సొంతం చేసుకుందని తెలిసిందే. హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య కథ నేపథ్యంలో కామెడీతోపాటు కంటెంట్‌ను నమ్మి వస్తున్న ఈ సినిమాపై తాజా సాంగ్ అంచనాలు మరింత పెంచేస్తుంది. అమీర్ లోగ్ మూవీని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు.
#SeedaHelicopterShot song is Too Funny 😂#AmeerLog pic.twitter.com/LfYVWIfZS5
— Gautham Reddy (@Sama_Gautham_) July 17, 2026
A unique hyderabadi Rap song … #SeedaHelicopterShot
Taking kuda bagundi different ga 👌
#AmeerLog pic.twitter.com/VFFnB9PBsX
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) July 17, 2026
Pure hyderabad galli boys song #SeedaHelicopterShot 🕺🕺 #AmeerLog pic.twitter.com/VmOWedRksS
— పెద్ది గాడి ఫ్యాన్ (@AlwysVenuCharan) July 18, 2026
Hyderabad rap tho different ga try chesaru.. unique ga undi..#SeedaHelicopterShot #Ameerlog pic.twitter.com/b5l2Zy18eV
— …. (@thalabheem11) July 18, 2026
Read Also :
Skyroot Aerospace: కక్ష్యలోకి ప్రైవేటు రాకెట్ పంపిన మూడో దేశం మనదే: స్కైరూట్ ఏరోస్పేస్
Yuva Sangrama Sadassu | ఎండ్రిన్ తాగాల్సింది మేం కాదు.. నువ్వు.. సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ యువతి ఫైర్
‘విద్యార్థులు సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

