TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
Group 1 | గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. గ్రూప్ పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తిండి తిప్పలు లే
Caps Gold | హైదరాబాద్ నగరంలోని క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్, విజయవాడలో మొత్తం 15 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతు
ADE Ambedkar | ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు.
IT Raids | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐటీ అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి.. ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు ని�
పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కొత్త ధరలను మదర్ డెయిరీ ప్రకటించింది. జీఎస్టీ సంసరణలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. ఈ కొత్త ధరలు ఈనెల 22నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
అధికారం ఉన్నంత మాత్రాన కొండలను, రాళ్లను పేల్చడానికి పేలుళ్లకు సిటీ పోలీస్ కమిషనర్ ఎలా అనుమతి ఇస్తారని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఏ విధంగా ఎన్వోసీ జారీ చేస్తారో చెప్పాలని గత విచారణలో కోరితే ఎందు�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీపై ఎటువంట�
సొసైటీ కార్యాలయాలు, రైతు వేదికల వద్ద రైతులు నెలలకొద్దీ తిప్పలు పడుతూనే ఉన్నారు. సొసైటీ సిబ్బంది రైతులకు ముందుగా టోకెన్లు అందించినా.. పూర్తిస్థాయిలో సొసైటీలకు యూరియా చేరకపోవడంతో అరకొరగానే పంపిణీ చేస్తు�
రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో ఏడాదిన్నర క్రితం వివాదాస్పద లేఅవుట్లో కరెంటు మీటర్లు ఇచ్చే దందా కొనసాగింది. ‘బిగ్ బ్రదర్' ఒకరు బినామీ పేర్లపై అందులోని ప్లాట్లను కొనుగో లు
యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. పంటల అదును దాటుతున్నా.. బస్తా యూరియా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు.