గోదావరి జలాలు కలుషితం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. మున్సిపాలిటీల నుంచి వచ్చే మురుగునీరుతోపాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, రసాయన వ్యర్థాలు ఈ కాలుష్యానికి కారకాలని పేర్కొంది.
అహ్మదాబాద్లో అరెస్టయిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్కు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు గుజరాత్ ఏటీఎస్ బృందం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక పోలీసులతో �
తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ. జీఎస్డీపీ వృద్ధిరేటులో పెద్ద రాష్ర్టాలను తోసిరాజని అగ్రస్థానంలోకి చేరిన తెలంగాణ.. ఇవన్నీ గతం. కేసీఆర్ పాలనలో చూసిన వైభవం.
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 18 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. షెడ్యూల్నుప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 18వ తేదీనే ముగియనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది. ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
బీసీలు ఏకం కాకుండా వారిలోని ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ఆధిపత్య కులాల కుట్రలను ఎండగట్టాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు.
OU Degree Courses | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Cold Wave | తెలంగాణలో చలి పంజా విసురుతోంది. నవంబర్ రెండో వారంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే ముందుముందు ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది.
TG LAWCET | రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఎల్ఎం కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు గైడ్లైన్స్ విడుదల చేశారు. కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోని వారు సైతం స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చని చెప్పారు.
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నిన్న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా బుధవారం వెల్లడించారు.