DEECET | డీఈఎల్ఈడీ, డీపీఎస్ఈలో ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి అంటే..?
DEECET | తెలంగాణలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, ప్రైవేట్ డీఈడీ కాలేజీల్లో డీఈఈసెట్-2026 ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్షా సీబీటీ-ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష మే 21,22వ తేదీల్లో నిర్వహించబడుతుందన్నారు హనుమకొండ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రధానాచార్యులు బి.రంగయ్యనాయుడు.
DEECET | హనుమకొండ చౌరస్తా, మార్చి 7: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) లో ప్రవేశాలకు డీఈఈసెట్ –
2026 నోటిఫికేషన్ విడుదల చేయబడిందని హనుమకొండ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రధానాచార్యులు బి.రంగయ్యనాయుడు తెలిపారు.
తెలంగాణలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, ప్రైవేట్ డీఈడీ కాలేజీల్లో 2026-2027 విద్యాసంవత్సరానికి ఈ ఈ కోర్సులు చేసేందుకు డీఈఈసెట్-2026 ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష మే 21,22వ తేదీల్లో నిర్వహించబడుతుందన్నారు. ఇంటర్మీడియట్లో 50 శాతం ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, 45 శాతం ఉతీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్ ద్వారా రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు రూ.450 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
పూర్తి వివరాల కోసం https://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని.. ఏవైనా సందేహాలు ఉంటే 8317567404 హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Read Also :
ATM theft | అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ.. 1.60 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
Hyderabad | రెండో పెళ్లి చేసుకున్న హోంగార్డు.. విషయం బయటపడటంతో రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్‌కు!
Musi Victim | నువ్వు దిగేదాకా కష్టపడతాం.. సీఎం రేవంత్ రెడ్డికి మూసీ బాధితురాలి హెచ్చరిక
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- DEECET
- DELED
- DPSE
- Hanumakonda
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

