Harish Rao | అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
మద్దికుంట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండి మునీందర్ గౌడ్ (51) తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామన్న జీవనభృతిపై కదలిక లేదు.. వారి కోసమే ఏర్పాటు చేస్తామన్న సంక్షేమ బోర్డు ఊసే లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే యాప్ సేవలు అందుబాటులోకి తేవాలన్న ధ్యాసే లేదు.
డీఏ(డియర్నెస్ అలవెన్స్) తెలుగులో కరువుభత్యం. ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పాలిట డిలే అలవెన్స్ అయ్యింది. ఇది ఆరు నెలలో, సంవత్సరమో కాదు.. ఏకంగా రెండున్నరేండ్లు అయ్యి రికార్డు సృష్టించింది.