హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 13: హనుమకొండ కొత్తూరుజెండాకు చెందిన మాజీ కౌన్సిలర్ నలుబోల సత్యనారాయణ(74) గుండెపోటు హైదరాబాద్లో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి కార్పొరేటర్ నెక్కొండ కిషన్, మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, చీకటి ఆనంద్, ఉడుతల సారంగపాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కొడుకు, కూతురు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Two grooms arrive for one bride | ఒకే వధువును పెళ్లాడేందుకు ఇద్దరు వరులు రాక.. తర్వాత ఏం జరిగిందంటే?
Noida Protest: జీతాలు పెంచాలని డిమాండ్.. నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం