Jadcherla | పది రోజులుగా నీళ్లు బంద్..ఖాళీ బిందెలతోజడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట ధర్నా
Jadcherla | కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో కరెంట్ రాక, సరిపడా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.
జడ్చర్ల : కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో కరెంట్ రాక, సరిపడా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు తాగు నీటి కోసం మహిళలు బిందెలతో మైళ్ల దూరం ప్రయాణించిచాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా భగీరథ నీళ్లు రాకపోవడంతో మహబూబ్నగర్ జిల్లాలో మహిళలు నిరసన చేపట్టారు.
పది రోజులుగా మంచినీటి సరఫరా లేకపోవడంతో ఖాళీ బిందెలతో జడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట పాత బజార్ మహిళలు ధర్నాకు దిగారు. తమ కాలనీలో ఒక్క బోరు కూడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. వెంటనే తాగునీటి సరఫరా చేయాలని మహిళలు నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు అక్కడికి చేరుకొని ప్రస్తుతానికి నీటి ట్యాంకర్ ను పంపిస్తామని.. ఆ తర్వాత తాగునీటి సరఫరా చేస్తమని హామీ ఇవ్వటంతో మహిళలు ధర్నా ను విరమించి అక్కడి నుంచి ఇండ్లకు వెళ్ళిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

