పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మాజీ పోలీస్ కానిస్టేబుల్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దేవి లక్ష్మీనర్సయ్య మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియా వీకే కోల్ మైన్ వ్యూ పాయింట్ నుండి ఓపెన్ కాస్ట్ లో జరుగుతున్న మట్టి తొలగింపు పనులను డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కొప్పుల వెంకటేశ్వర్లు పరిశీలించారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతోత్సవాల సందర్భంగా అల్వాల్ పారిశుధ్య కార్మికులకు సత్యసాయి బాబా రాష్ట్ర సంస్థల అధ్యక్షులు పి.వెంట్రావు దుస్తులు పంపిణీ చేశారు.