Musi Project | రేవంత్ రెడ్డి డిస్కో డాన్స్ చేసినా మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి శివతాండవం చేసినా డిస్కో డాన్స్ చేసినా మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం అని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి శివతాండవం చేసినా డిస్కో డాన్స్ చేసినా మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం అని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూసీ నది బఫర్ జోన్ 50 మీటర్లు అన్నప్పుడు, 500 మీటర్ల దూరం ఉన్న వాళ్లకి నోటీసులు ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇది రియల్ ఎస్టేట్ దందా కాదా? అని నిలదీశారు. నిలువనీడ లేకుండా పేదల ఇండ్లు కూల్చేసి ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపడుతామంటే కుదరన్నారు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి నువ్వు శివతాండవం చేసినా, డిస్కో డాన్స్ చేసినా మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం
మూసీ నది బఫర్ జోన్ 50 మీటర్లు అన్నప్పుడు, 500 మీటర్ల దూరం ఉన్న వాళ్లకి నోటీసులు ఎందుకు ఇచ్చారు? ఇది రియల్ ఎస్టేట్ దందా కాదా? – బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి https://t.co/NYaQpWEtcV pic.twitter.com/RLhglAIHgM
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

