రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంపై రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర�
మూసీ ప్రక్షాళన పేరుతో చేపట్టే ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ఏడాదిగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి సర్కారు ఆడుతున్న దాగుడుమూతలు బట్టబయలయ్యాయి. కూల్చివేతలు మొదలు డీపీఆర్.. ప్రపంచ బ్యాంకుకు రుణం కోసం నివేదిక.. అంచనా వ్యయం నుంచి కన్సల్టెంట్ టెండర్ల దా�
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున ఇండ్ల కూల్చివేతలు ఉండవని తెలంగాణ ప్రభుత్వం తమకు తెలిపినట్టు కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి టోకన్ సాహు తేల్చిచెప్పారు.
లక్షల కోట్ల ప్రాజెక్టు.. వేలమంది నిర్వాసితులు, అయినా రెవెన్యూ నుంచి పట్టణాభివృద్ధిశాఖ వరకు ప్రధాన శాఖలన్నీ సీఎం రేవంత్రెడ్డి కలల మూసీ ప్రాజెక్టు కోసం పరితపిస్తున్నాయి. వివరాలను గోప్యం గా ఉంచుతున్న అధి�
Sudheer Reddy | బీజేపీ నేతల బస్తీ నిద్రపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మూసీపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని �
కాలుష్య కారకాలు, మురుగునీటిని నియంత్రించకుండా, నదికి ఇరువైపులా నిర్మించే ఆకాశ హర్మ్యాలు, అద్దాల మేడలతో మూసీ నది పరిరక్షణ అసాధ్యమని పౌర సమాజం ఉద్ఘాటించింది.
Musi Project | మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదని.. నవంబర్ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో బాపూఘాట్ అభివృద్ధి చేస్�
‘మూసీ జోలికి వెళ్లడం సాధ్యం కాదు. డబుల్ బెడ్రూంలు కేటాయించినప్పటికీ వారంతా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ వసతులు ఏమీ బాగా లేవు. తాగునీటి సమస్య, లిఫ్ట్ పనిచేయకపోవడం.. అపరిశుభ్ర వాతావరణం ఉందని బాధితులు సమ
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కన్సల్టెంట్ సంస్థ మెయిన్హార్ట్పై పాకిస్తాన్లో కేసులు ఉన్నాయనే అంశంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. శనివారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
Musi | చంద్రబాబు హయాంలో పురుడుపోసుకున్న మూసీ సుందరీకరణను ఎవరు అడ్డుపడినా పూర్తి చేస్తామని రేవంత్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు బాబు తర్వాత వైఎస్.. రోశయ్య.. కిరణ్కుమారెడ్డి.. కేసీఆర్ ఇలా ప్�