పెద్దపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి సింగరేణి కార్మికులు, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పిలుపునిచ్చారు.
పంటల సాగుకు సహకార సంఘం ద్వారా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండలం లింగాపుర్ గ్రామ రైతులు మంగళవారం కొత్తపల్లి సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వ అసెంబ్లీ, స్థానిక సంస్థలలో, విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదింప చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట రాములు అన్నారు.