ఎట్టకేలకు అక్రమాలపై హైడ్రాలో కదలిక మొదలైంది. పోలీసుల బందో బస్తుతో గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో దోభిఘాట్ ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు.
అఖిలభారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖిలావరంగల్ మధ్య కోటకు చెందిన దేనబోయిన రవి యాదవ్‌ను నియమించినట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గిరబోయిన రాజయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు బొల్లబోయిన కిషో