విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని పెద్దపల్లిరాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్ బి ఎస్ కే) డాక్టర్ అనిత అన్నారు.
ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుందని, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజా సంక్షేమం పక్కదారి పడుతదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
మొంత తుఫాన్ ప్రభావం వల్ల గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాల పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా నుండి వచ్చిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధి బృందాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వకంగా అభినందించారు.