సుల్తానాబాద్ రూరల్ నవంబర్ 25: పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల శివారులోని తనుగుల చెక్ డ్యామ్ పరిశీలించేందుకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మధ్యాహ్నం తనుగుల గ్రామంలో చెక్ డ్యామ్ ను పరిశీలించడానికి ఎమ్మెల్యేలు హరీష్ రావు,గంగుల కమలాకర్ ,శాసనసభ్యులు డా. సంజయ్ , అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ శాసనసభ్యులు రసమయి సుంకే రవి శంకర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, సతీష్ బాబు ,జిల్లా అధ్యక్షులు రామకృష్ణ , తనుగుల చెక్ డ్యామ్‌ను సందర్శించనున్నారు.
కార్యక్రమంలో గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, మాజీ సర్పంచులు కాసర్ల అనంతరెడ్డి, బోయిని రాజ మల్లయ్య, నాయకులు సూర శ్యామ్, మైలారం నారాయణ ,కర్రె కుమార్ , శ్రీనివాస్ గౌడ్, సాయిలు, సంపత్ యాదవ్, దయాకర్, శ్రీనివాస్, చంద్రమౌళి, మల్లికార్జున్, లక్ష్మణ్, కుమార్ లతోపాటు తదితరున్నారు.