కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)మంగళవారం వెటరన్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2023-25 విద్యా సంవత్సరానికి చెందిన ఎమ్మెస్సీ (వృక్షశాస్త్రం) విద్యార్థులు ఆర్ట్స్కాలేజీలోని వృక్షశాస్త్ర విభాగానికి ప్రొజెక్టర్ బహుకరించారు.