వరంగల్ నగరంలోని దేశాయిపేట సమీపంలోని చిన్నవడ్డేపల్లి చెరువులో శుక్రవారం పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయి. చేపలపై విష ప్రయోగం జరిగిందా.. లేదా డ్రైనేజీల ద్వారా వచ్చే మురుగు నీరు విషతుల్యంగా మారిందనా?, లేక జ�
వారిద్దరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా పుట్టింది. కానీ, నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లి కర్కశంగా వదిలేసి మరో వివాహం చేసుకుంది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం మోపుతున్నాయని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
నెల రోజులు దాటినా ధాన్యం కొనేటోళ్లు లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘గన్నీ బ్యాగులియ్యరు.. కాంటా పెట్టరు.. లారీలు రావు.. గిట్లయితే మేమెప్పుడు అమ్ముకోవాలి?’ అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రు. �