ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గుట్ట కిందగుంపు శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్ లారీలను బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా యూనివర్సిటీ జిమ్నాస్టిక్ మెన్స్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ టీంను ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్ బోర్డు కార్యదర్శి ఏ.వెంకయ్య తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ: కాజీపేట (అయోధ్య పురం)లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని కేయూ జేఏసీ అధ్యక్షుడు దొగ్గెల తిరుపతి డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాలకు వాడే (Domestic) గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్న వారిపై పౌరసరఫరాల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.