సైదాపూర్, డిసెంబర్ 24 : కరీంగన్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ పాఠశాలలో విద్యార్థి తలకు గాయమైంది. గెర్రెపల్లి గ్రామనికి చెందిన వరికల రిషి వర్ధన్ మాడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి నడుచుకుంటూ వెళుతుండగా అదుపు తప్పి పక్కన వున్న గోడపై పడడంతో తలకు తీవ్ర గాయలు కాగా హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స చేయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Karate Kalyani | హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు.. కరాటే కల్యాణి ఊహించని స్పందన
Karate Kalyani | హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు.. కరాటే కల్యాణి ఊహించని స్పందన