హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 23: యూజీసీ నెట్, టీజీ సెట్, టీజీ టెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జనవరి 3వ తేదీ నుంచి నిర్వహించాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయ(KU) పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల షెడ్యూల్‌ను సవరించి త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Pulse Rate | ఆరోగ్యవంతమైన వ్యక్తుల నాడి రేటు ఎంత ఉండాలి..? దీన్ని ఏ సమయంలో పరీక్షించాలి..?
‘Avatar 3‘ | అవతార్: ఫైర్ అండ్ యాష్’ షాకింగ్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే?
ACB raids | డీటీసీ కిషన్ నాయక్‌పై అవినీతి ఆరోపణలు.. కొనసాగుతున్న సోదాలు