MCPI | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు మోర్తాల చందర్ రావు, సింగతి సాంబయ్యలు అన్నారు.
Teacher Certificate courses | రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ వేసవి శిక్షణ కోర్సులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాదికారి డి.వాసంతి తెలిపారు
Mass line leaders | మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు రాజు, రాజన్న, సామేలు అన్నారు.
MLA Rajender Reddy | సమాజంలో ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణదానం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Parupati Srinivas Reddy | క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Soumya Mishra | పాలేరు నియోజకవర్గ పరిధిలోని రామన్నపేటలో ఉన్న జిల్లా జైలును ఆదివారం డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రిజెన్స్ కరెక్షనల్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రా సందర్శించారు.