Badugula Lingaiah Yadav | వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
Nannapaneni Narender | బీఆర్ఎస్ పార్టీ గత 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల ఆశయాలకు అంకితమై పని చేస్తోందని, పార్టీ సాధించిన విజయాలు ప్రతి కార్యకర్త గర్వపడేలా ఉన్నాయని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.
Narsingarao | మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావం ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు కటకం నర్సింగరావు తెలిపారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకుందుకే ప్రభుత్వం సిటీ పోలీస్ యాక్టును నెలరోజుల పాటు అమలు చేసిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మండల సురేందర్ ఆరోపించారు.