వరంగల్ చౌరస్తా: కాశ్మీర్ పహల్గావ్లో ఉగ్రదాడిని ఖండిస్తూ బీజేవైఎం అధ్యక్షుడు ఎర్రగోళ్ల భారత్వీర్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, ఎలికట్ట శ్రీకాంత్ ఖాతా ద్వారా మ్యూచువల్ ఫ్రెండ్ అయిన మహ్మద్ ఇమ్రాన్ సదరు పోస్ట్‌పై అసభ్యకరంగా బెదిరింపులకు పాల్పడే విధంగా పోస్టులు పెట్టాడు. దీంతో బీజేపీ పార్టీ నాయకులు స్థానిక మట్టెవాడ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో సెక్షన్ 173, 176 ప్రకారం కేసు (182/2025) నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు సీఐ గోపి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Operation Kagar | కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్.. దండకారణ్యాన్ని చుట్టుముట్టిన వేల మంది జవాన్లు
Mind Diet | అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలని చూస్తున్నారా..? అయితే ఈ సరికొత్త డైట్‌ను పాటించండి..!
NANI | దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన నాని.. ఈ విషయాన్ని ఎందుకంత సీక్రెట్‌గా ఉంచారు..!