తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అడ్‌హక్ కమిటీ సభ్యులు అడ్వకేట్ నొడపెల్లి శ్యామ్‌కృష్ణ డిమాండ్ చేశారు.
హనుమకొండ అశోకా హోటల్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను అరెస్టు చేసేందుకు భారీ ఎత్తున పోలీసులు బలగాలను మోహరించడంతో ఉద్రిక్తతలకు దారితీసింది.
రాష్ట్రం ఓ విజన్ లేని నాయకుడి చేతిలో అల్లాడిపోతుందని, సీఎం రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నాడన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు.