అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్పై నుంచి కింద పడిపోవడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని దొంగలమర్రి వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఉప్పల్ కారిడార్ పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ శుక్రవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించారు.
ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని తదనుగుణంగా పట్టుదల, లక్ష్యనిర్దేశనంతో కష్టపడి చదివితే ఉన్నత ఉద్యోగాలను సాధించవచ్చని, ప్రతి విద్యార్థిని ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా తమ చదువును కొనసాగించాలని వర