హైదరాబాద్ : కాంగ్రెస్(Congress) పాలనపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. కక్షపూరిత రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఊరువాడ, పల్లెపట్నం అనే తేడా లేకుండా రోడ్లపైకొచ్చి రేవంత్ రెడ్డి పాలనపై తిరుగుబావుటాను ఎగురవేస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు(KCR) సిట్ నోటీసులు(SIT notices)జారీచేయడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. రాజకీయ కక్షతోనే నోటీసులు జారీ చేశారంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోటర్ సైకిల్ ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు.

జయశంకర్ భూపాపల్లి జిల్లాలో..

జనగామ జిల్లాలో..

హైదరాబాద్లో..

కామారెడ్డి జిల్లాలో..

మెదక్ జిల్లాలో..

సిరిసిల్ల జిల్లాలో..

గద్వాల జిల్లాలో..

ఆదిలాబాద్ జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో..