ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న రాజస్థాన్‌కు చెందిన సాహిల్ చౌదరి (19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెం తండాకు చెందిన బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, యువ రైతు బానోత్ రమేష్ బుధవారం తన వరి పొలంలో వినూత్నంగా మాజీ సీఎం కేసీఆర్(KCR) పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ‘ఇంగ్లీష్ ఫర్ బ్రిలియన్స్‘ మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకం ప్రారంభించనుందని విశ్వవిద్యాల�
వ్యవసాయ బావి వద్ద పట్టాభూమి నుండి పానాది ఇవ్వాలని కక్షతో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి దాడి చేసిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అద్విత ఇంటర్నేషనల్ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్ధి వై. విశ్వక్ సేన్ జాతీయ స్థాయి కరాటే పోటీలో అత్యుత్తమ విజయం సాధించి గ్రాండ్ చాంపియన్‌గా ఎంపికయ్యాడు.