Kodandaram | తెలంగాణ జన సమితి తరఫున వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పన్నాల గోపాల్ రెడ్డికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.
MLC elections | కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా తీసుకురాని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కరీంనగర్, మెదక్, నిజాంబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదని
Power cuts | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో కరెంటు కోతలతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి ఆన్నారు.
MLA Kadiyam | చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కావటి మల్లయ్య మరణించగా వారి పార్థివదేహానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
Indus Foundation | ఇండస్ ఫౌండేషన్(Indus Foundation) ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు.
Janagama |
యాసంగిలో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని(MLA Kadiyam Srihari) మర్యాదపూర్వ్ంగా కలిసి వినతి పత్రం అందించారు.
Telangana activists | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్లలో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్�