Diesel tanker | నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగిన (Fire breaks)సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Agricultural implements | వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు ఎస్ ఎమ్ ఎ ఎమ్ పథకం ద్వారా 50 శాతం రాయితీ పై వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
KTR | బీఆర్ఎస్(BRS) పార్టీ రజతోత్సవం పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచే శారు.
Telangana | రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక ఇచ్చేది కూడా ఏమీ లేదన్నట్ట
మంచినీటి కోసం వారం నుంచి ఇబ్బంది పడుతుంటే.. గ్రామంలోని గేట్వాల్ హోల్‌ను మట్టితో నింపడం ఏంటని మిషన్ భగీరథ అధికారులను పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు నిలదీశ
Voter registration | పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ తెలిపారు.
Pramela Satpathi | కరీంనగర్‌లోని ప్రజలు ఇంటి వద్దే చెత్తను రీసైక్లింగ్ చేసి రీ యూజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి ప్రమేలా సత్పతి అన్నారు.
Mulugu | ముత్యం ధార జలపాతం సమీపంలో మందు పాతర పేలి(Landmine explosion) ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణ మూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Singareni | సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రామగుండం ఎమ్మెల్యే మాట్లాడాలని బాధితులు వేడుకొన్నారు.