అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ అందె బీరన్న గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
త్యాగాల కొలిమిలో నుండి ఎర్రజెండా పుట్టిందని, పోరాటం ద్వారానే హక్కులు సాధించబడతాయని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమిద్దామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వీరం మల్లేష్ అన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారు దరఖాస్తు పత్రాలను తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని గోల్కొండ మండల తహసిల్దార్ డి. ఆహల్య సూచించారు.
నిజాంపేట ప్రధాన రహదారి నుంచి నస్కల్ వయా రాంపూర్, నందగోకుల్, చల్మెడ గ్రామాల వరకు రూ.12.40 కోట్ల వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు ఎట్టకేలకు గురువారం ప్రారంభమ య్యాయి.
కార్మికుల హక్కుల కోసం పోరాడుతానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మేడే సందర్భంగా లష్కర్ బజార్ వద్ద హమాలీలు, ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో గురువారం న