మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (ఎస్సీ కాలనీ) పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్న తిరుపతి, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు సోమవారం స్కూల్ యూనిఫామ్స్ ఉచితంగా పంపి
ఎన్నికల కమిషన్ కొండా సురేఖ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీకీ చెందిన భూములను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కేయూ భూములు కేటాయించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
సహకార రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు.
వరంగల్ జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్‌లో రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు వర్ధన్నపేటలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ దివ్యజరాజ్ తెలిపారు.