Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ వరద ప్రవాహం పెరుగుతోంది.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయం కోసం గ్రామానికి చెందిన బీర్కూరి అభినయ్ రూ.50వేల విరాళాన్ని మంగళవారం దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు.
Kotagiri | కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9 వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా
అదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జోగు రామన్న గురించి మాట్లాడే అర్హత అడ్డిభోజ రెడ్డి నీకు లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి అన్నారు.
కూకట్పల్లి పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవి కుమార్�
స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు దక్కాల్సిన విభజన చట్ట హామీల సాధనకై కలిసి ఉద్యమిద్దామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.