భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం సందడిగా మారింది.
ప్రజలకు ఉచితాలు ఇవ్వకుండా విద్య, వైద్యం సక్రమంగా అందిస్తే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక డివిజన్ ఉపాధ్యక్షుడు ఏరుకొండ సదానందం అన్నారు.