Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
జగిత్యాల పట్టణంలోని 36వ వార్డుకు చెందిన రేవెల్ల రవీందర్ ఇటీవల ఇజ్రాయిల్ దేశంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి పరామర్శించారు.
వ్యాపారం నిర్వహించేందుకు చేసిన అప్పులు తీర్చలేక పిల్లి సత్యం (50) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
NRI | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ సమస్యలపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకై ఈ నెల 18న మండల కేంద్రంలో ఎంపీక పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఏ.రాందాసు తెలిపారు.
వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్‌ని విధులు నుండి తొలగించాలని వాపక్ష విద్యార్థి సంఘాలుఏఐఎఫ్, డీఎస్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ధర్నా చేశారు.