హమాలీ కార్మికుల సేవలు అనిర్వచనీయం.. వస్తువుల సరఫరాలలో కీలక భూమిక పోషిస్తారు. హమాలీల శారీరక శ్రమతోనే ప్రజలందరికి వస్తువులు అందుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర
రాజ్యాధికార సాధన కోసం బీసీ, ఎస్టీ, ఎస్టీలు ఉద్యమించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జాక్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ పొదిల సాయిబాబా పిలుపునిచ్చారు.
బీసీ వెల్ఫేర్ డిగ్రీ గురుకుల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించాలని బీఆర్ఎస్వీ సీనియర్ నాయకుడు డాక్టర్ పాలమాకుల కొమురయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ దత్తారెడ్డి అన్నారు. రేగోడ్ పీఏసీఎస్‌లో శుక్రవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చినప్పటికీ వడ్లు కాంటా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన అంకం రామకృష్ణ అనే రైతు తన ధాన్యాన్ని తగలబెట్టేందుకు ప్�