బండ్లగూడ, సెప్టెంబర్ 16 : కిస్మత్పూర్లో మహిళా మృతదేహం కలకలం రేపింది.. కిస్మత్పూర్ బ్రిడ్జి కింద ఓ మహిళా మృతదేహం పడివుందని పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు ఒంటిపై బట్టలు లేకపోవడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లైంగికదాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపడుతున్నామని ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Flash floods | ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. వరదల్లో పలువురు గల్లంతు
Dehradun | వరద ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. పది మంది గల్లంతు.. షాకింగ్ వీడియో
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి