రైలు పట్టాలు దాటుతున్న రైల్వే ట్రాక్ మెన్‌ను రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది.
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది.
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజన్ రావు అన్నారు.
Maheshwar Reddy | వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా ఈనెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మన బతుకలు బాగుపడుతాయని కేసీఆర్ 2001 ఏప్రిల్ 27 తన పదవికి రాజీనామా చేశారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రాక కోసం సుమారు రెండున్నర గంటల పాటు జిల్లా కలెక్టర్ డా.సత్య శారద సహా జిల్లా అధికార యంత్రాంగం అంతా ఎదురుచూసిన సంఘటన రాయపర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.