సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసగించాడని, వెంటనే ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు.
వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సుందరగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఆలయ అధికారులతో కలిసి మంగళవారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
డ్రగ్స్ కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య, జేఏసీ నాయకులు కోడూరి శ్రీదేవి, చెప్యాల ప్రకాష్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని టీఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బహూత్ కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు.