తుర్కయంజాల్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీకి చెందిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు బచ్చిగాళ్ల రమేష్, కొండ్రు పురుషోత్తం, వద్దిగళ్ల బాబు మందకృష్ణను అయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏబీసీడీ వర్గీకరణలో మంద కృష్ణ పోరాటం ఎనలేనిదన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం కూడా నిరంతరం పోరాడాన్నారు. మంద కృష్ణ ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral News | భర్త మీద కోపంతో పెన్నులు మింగేసిన భార్య.. ఏపీలో వింత ఘటన
Asaduddin Owaisi | వాళ్ల పౌరసత్వం గల్లంతవుతుంది.. బీహార్లో ఓటర్ లిస్టు సవరణపై అసదుద్దీన్ ఒవైసీ