MLC Nellikanti Satyam | ప్రతి ఒక్కరూ దైవచింతల కలిగి ఉండాలి అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మునుగోడు మండలం పులి పల్పుల గ్రామ ప్రసన్నాంజనేయ దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొని బుధవారం పూజలు నిర్వహించారు.
Telugu Baptist Churches | హనుమకొండ ఫీల్డ్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చెస్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం హనుమకొండ లష్కర్‌బజార్‌లోని పోల సమాజం కార్యాలయంలో ఎన్నుకున్నారు.
పగలు, రాత్రి అన్న తేడాల్లేకుండా రాష్ట్రంలో విద్యుత్తు కోతలు సాధారణమయ్యాయి. పల్లె, పట్నం అన్న భేదం లేకుండా అనధికారింగా కోతలు అమలవుతున్నాయి. దీంతో జనాలకు అవస్థలు తప్పడంలేదు.
IKP purchasing center | జయశంకర్ భూపాలపల్లి జిల్ల గణపురం మండలం బుర్రకాయలగూడెం ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం జరిగిన దాడి ఘటనపై స్థానిక ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం విచారణ చేపట్టారు.
Tiranga rally | కాశ్మీర్‌లోని పెహల్గావ్లో భారతీయులపై ముష్కరులు జరిపిన దాడికి ప్రతీకారంగా త్రివిధ దళాలు పాకిస్థాన్‌పై చేసిన దాడులకు మద్ధతుగా ములుగులో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.
CITU | కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ పేర్కొన్నారు.
MP Mallu Ravi | బీసీ వసతి గృహాన్ని అతి త్వరలోనే నూతన భవనాన్ని నిర్మించి బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామాని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి అన్నారు.