Bonthu Sridevi | చర్లపల్లి డివిజన్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటీ సభ్యురాలు, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు.
Warangal | తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబా పిలుపునిచ్చారు.
హనుమకొండ కాళోజీ జంక్షన్‌లోని వరంగల్ జిల్లా కలెక్టరేట్, సుబేదారిలోని హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో బాంబు పెట్టామని బుధవారం ఓ అగంతకుడు వరంగల్ పోలీసు కమిషనరేట్‌లోని ఓ అధికారికి ఫోన్ చేశాడు.
MLA Palla Rajeshwar Reddy | కాంగ్రెస్ సర్కారు కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక విచారణ పేరిట నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
ISRO coordinators | భారతీయ అంతరిక్ష నౌకా నిర్వహణ కేంద్రం(ఇస్రో) వరంగల్ ప్రాంతీయ కో-ఆర్డినేటర్లుగా హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ఫిజిక్స్విభాగం సహాయ ఆచార్యులు లాదల జితేందర్, డాక్టర్ ఆలేటి సరితలను నియమిస్తూ ఇస్�