హనుమకొండ రస్తా, జులై 24: హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ సూచనలమేరకు 5వ డివిజన్ అధ్యక్షులు పున్నంచందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండగ సాగర్, దాసరి సమ్మన్న, కానుగంటి అరవింద్, రమేష్‌నాయక్, నారాయణగిరి రాజు, మూల ప్రభాకర్, తాడిశెట్టి రాము, ప్రభాకర్, రవి, భార్గవ్, టీవీ వెంకన్న, ఎర్రోజు భాస్కర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవికూడా చదవండి..
Elephant | ఏనుగు దాడిలో మల్టీ మిలియనీర్ మృతి
SSMB29 | ఎవరు ఊహించని విధంగా మహేష్- జక్కన్న చిత్రం.. సీక్రెట్ లీక్ చేసింది మరెవరో కాదు..!